• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

News

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలివే

హైదరాబాద్‌: ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. మే నెలలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహిస్తారు. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరుగుతాయి. మే 18న ఎడ్‌సెట్; మే 20న ఈసెట్; మే 25న లాసెట్, పీజీఎల్‌సెట్; మే 26 - 27 తేదీల్లో ఐసెట్; మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరుగుతాయి.